rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
Home
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
vijayaram reddy
Categories
Music
Religion
kavitha
Poetry
Travel
Friends
Writing
Mobile
Business
What is an RSS feed?
RSS Feed 
jeevitham.rediffiland.com/ 
Recent Posts
 12:11 | 16/Jul/2008 | 11 Comment(s)
నువ్వేనా !

నువ్వేనా !

ఎలా వున్నావ్ ? నన్ను తలుచుకోటానికి కూడా వీలు కానంత బిజీ గా వున్నావా? ఎంత విచిత్రం! నీ

ప్రేమబడిలో నేను చేరినపుడు ఒద్దికగా ఓనమాలు నేర్పించావు. తెల్లటి కాగితం మీద నల్లటి అక్షరాలు

కావవి, మన ప్రనయాకాశంలో మెరిసే తారలంటూ చిన్న చిన్న లేఖలతో మొదలు పెట్టించి,

అందమైన కవితలు అలవోకగా రాసేంత భావుకతను నా మనసుకు అందించావు ఆనాడు. మరి

ఇప్పుడు? నీ నుండి జాబులు లేవు. జవాబులూ లేవు. టెలిఫోన్ లో బ్లాంక్ కాల్ పలకరింపుల ద్వారా

సుప్రభాతాలు, శుభ రాత్రులు ఎలా చెప్పుకోవడం అనేది నేర్పించావు నాడు. మరి ఇప్పుడో? నేను ఫోన్

చేస్తే "సారీ రా" బిజీ అంటూ కట్ చేస్తావు. "సెల్ ఫోన్ మన జీవితాల్లోకి వచ్హాక నువ్వు నా

హ్రిదయానికి మరింత దగ్గరగా వచ్హావురా. షర్టు జేబులో సెల్ ఫోన్ మ్రోగితే నువ్వు నా హ్రిదయం పై

తల వాల్చి కిలకిలా నవ్వినట్లే ఉంటుంది". అంటూనే ఎస్.ఎం.ఎస్ లతో నన్ను ఉక్కిరి బిక్కిరి

చేసావు. ఇప్పుడు ఎప్పుడు నీ సెల్ కి రింగ్ చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. అదేమంటే మీటింగ్

లో ఉన్నానంటావు. నువ్వు నా నుండి మాత్రమే దూరమౌతున్నావా? లేక నీ నుండి నువ్వే

దూరమైపోతున్నావో ఒక్కసారి ఆలోచించు. నాకు దూరంగా ఉంది నువ్వు ఏం సాధి (సంపాది)

స్తున్నావో నాకు తెలియదు. నేను మాత్రం సర్వం కోల్పోఇనట్లు, స్వరం మూగపోయి, తీగ తెగిన వీణ

లా చైతన్యం కొల్పొఇ జీవచవంలా ఉన్నాను. నీ చల్లని పలకరింపుతో మన ప్రేమని మళ్ళీ

బ్రతికిస్తావని ఆసిస్తూ................

నీకేమీ కాలేక, కాలేని...... నీ.................

Permalink 
 12:10 | 16/Jul/2008 | 11 Comment(s)
BANDHINCHU - BAADHINCHAKU



నువ్వు వస్తావని నేను,

నేను పిలుస్తానని నీవు....

ఒకే ఒడ్డున ఎవరికీ

కాకుండా నిలుచున్నాం..

అడిగితే చెబుదామని నేను,

చెబితే విందామని నువ్వు.....

మనిద్దరి మధ్యన -

ఆహాల గోడలు

నిర్మించుకున్నాం.

మౌనం మాటలుగా మారి,

గుండెలోతుల్లో గొంతుకను-

దాచేసింది.

కనురెప్పల మాటున

దాగిన కలల రూపం-

చూసింది ఎవరు?

అందుకే నా ఆవేదనను -

ఇలా నివేదన చేస్తున్నాను..!

నా కళ్ళ వాకిళ్ళలో స్వప్నాల

తోరణాలు కట్టి వేచివున్నాను-

నువ్వు వస్తావని...!

ఆశ పడ్డ మనసు -

భంగపడదు కదా.......!!

Permalink 
 15:49 | 5/Jul/2008 | 35 Comment(s)
HEART BREAKING STORY

I was walking around in a BigBazar store making shopping, when I saw a Cashier talking to a boy couldn't have been more than 5 or 6 years old.

 

 The Cashier said, 'I'm sorry, but you don't have enough money to buy

 this doll.  Then the little boy turned to me and asked: ''aunty, are  you sure I don't have enough money?''

 

 I counted his cash and replied: ''You know that you don't have enough money to buy the dolll, my dear.''  The little boy was still holding the  doll in his hand.

 

 Finally, I walked toward him and I asked him who he wished to give this

 doll to.  'It's the doll that my sister loved most and wanted so much . Iwanted to Gift her for her BIRTHDAY.

 

I have to give the doll to my mommy so that she can give it

 to my sister when she goes there.'  His eyes were so sad while saying this. 'My Sister has gone to be with  God.  Daddy says that Mommy is going to see God very soon too, so I thought  that she could take the doll with her to give it to my sister.''

 

 My heart nearly stopped.  The little boy looked up at me and said: 'I told daddy to tell mommy not  to go yet. I need her to wait until I come back from the mall.'  Then he showed me a very nice photo of him where he was laughing. He  then told me 'I want mommy to take my picture with her so my sister won't  forget me.'  'I love my mommy and I wish she doesn't have to leave me, but daddy says  that she has to go to be with my little sister.' Then he looked again at  the doll with sad eyes, very quietly.

 

 I quickly reached for my wallet and said to the boy. 'Suppose we check

 again, just in case you do have enough money for the doll?''

 'OK' he said, 'I hope I do have enough.' I added some of my money to his  with out him seeing and we started to count it. There was enough for the  doll and even some spare money.

 

 The little boy said: 'Thank you God for giving me enough money!'

 Then he looked at me and added, 'I asked last night before I went to

 sleep for God to make sure I had enough money to buy this doll, so that

 mommy could give It to my sister. He heard me!''  'I also wanted to have enough money to buy a white rose for my mommy,

 but I didn't dare to ask God for too much. But He gave me enough to buy  the doll and a white rose. My mommy loves white roses.'

 

 I  finished my shopping in a totally different state from when I started. I

 couldn't get the little boy out of my mind. Then I remembered a local

 news paper article two days ago, which mentioned a drunk man in a truck,  who hit a car occupied by a young woman and a little girl. The little  girl died right away, and the mother was left in a critical state. The

 family had to decide whether to pull the plug on the life-sustaining

 machine, because the young woman would not be able to recover from the  coma. Was this the family of the little boy?

 

 Two days after this encounter with the little boy, I read in the news

 paper that the young woman had passed away.. I couldn't stop myself as I  bought a bunch of white roses and I went to the funeral home where the  body of the young woman was exposed for people to see and make last  wishes before her burial. She was there, in her coffin, holding a

 beautiful white rose in her hand with the photo of the little boy and

 the doll placed over her chest. I left the place, teary-eyed, feeling

 that my life had been changed for ever.

 

 The love that the little boy had for his mother and his sister is still,

 to this day, hard to imagine. And in a fraction of a second, a drunk

 driver had taken all this away from him.

Please DO NOT DRINK & DRIVE.

 Now you have 2 choices:

 1) Forward this message, or

 2) Ignore it as if it never touched your heart.

 For those who prefer to think that God is not watching over us.... go

 ahead and delete this. For the rest of us... pass this on.

 The value of a man or woman resides in what he or she gives, not in what  they are capable of receiving.

Permalink 
 15:00 | 4/Jul/2008 | 2 Comment(s)
RUPEEMAIL





























Invitation to join RupeeMail!




Hi ,


I have something interesting for you, RupeeMail!


It’s really amazing! You get paid to open & read the contents of RupeeMail. You receive promotional offers & special discounts in RupeeMail.


Interestingly RupeeMails will reach you based on the preference list you opted for.


Create your RupeeMail Account & refer your friends to earn launch referral bonus on every new registration.


Try this... http://www.rupeemail.in/rupeemail/invite.do?in=MTM4Nzk5JSMldDRGeUtHSWtKY0N6UVdMcU0xbXBIZDVuYQ==


RupeeMail, It pays


VIJAYARAMI REDDY

 
Option - 2 
Copy the code appearing in the text area below to your website, blog or any webpage. There will be a rupeemail image appearing in the page which contains your invite.
 
Option - 3  
Copy and use the below link to invite your friends. You can use the below link in mail or publish in your blog, orkut,webpage or set status message in your yahoo/gtalk/msn/rediff bol messengers.

http://www.rupeemail.in/rupeemail/invite.do?in=MTM4Nzk5JSMldDRGeUtHSWtKY0N6UVdMcU0xbXBIZDVuYQ==
  

Permalink 
 19:21 | 20/Jun/2008 | 15 Comment(s)
KANAKA DURGA

సాక్షాతు కనకదుర్గా దేవి
సాక్షిగా -

కవితన్నా, కవిత్వమన్నా

నాకు పంచ ప్రాణాలు....

ఒక్కో కవిత, ఒక్కో రకంగా -

ఏడీపిస్తుంటాయి, నవ్విస్తుంటాయి.

తెలియని ఆనందానికి లోను చేస్తుంటాయి,

తీపి జ్ఞాపకాలుగా గుర్తుంది పోతాయి.

అందుకే అవి -

అందరి హృదయాల్ని ఆకట్టుకుంటాయి !

ఆస్వాదించి, అనుభవించితే గాని -

తెలీదు -

ఆ కవి హృదయం....!

అందుకే అన్నారు -

రవి (సూర్యుడు) కాంచని చోట,

కవి కాంచునని.........!!!

Permalink 
 18:38 | 12/Jun/2008 | 18 Comment(s)

ICE

Hi,

 

All my friends, i got this message from one of my friend, i want to share with all of you. 
Let ICE (In Case of Emergency) be a nationally recognized name
 

We all carry our mobile phones with names & numbers stored in its memory but nobody, other than ourselves, knows which of these numbers belong to our closest family or friends.

If we were to be involved in an accident or were taken ill, the people attending us would have our mobile phone but wouldn't know who to call. Yes, there are hundreds of numbers stored but which one is the contact person in case of an emergency? Hence this "ICE" (In Case of Emergency) Campaign.

The concept of "ICE" is catching on quickly. It is a method of contact during emergency situations. As cell phones are carried by the majority of the population, all you need to do is store the number of a contact person or persons who should be contacted during emergency under the name "ICE"  (In Case Of Emergency).

The idea was thought up by a paramedic who found that when he went to the scenes of accidents, there were always mobile phones with patients, but they didn't know which number to call. He therefore thought that it would be a good idea if there was a nationally recognized name for this purpose. In an emergency situation, Emergency Service personnel and hospital Staff would be able to quickly contact the right person by simply dialing the number you have stored as "ICE."
 

For more than one contact name simply enter ICE1, ICE2 , ICE3 or ICE Residence, ICE Office or ICE Papa. A great idea that will make a difference!
 

Let's spread the concept of ICE by storing an ICE number in our Mobile phones today!  


Please forward this. It won't take too many "forwards" before everybody will know about this It really could save your life, or put a loved one's mind at rest.


ICE will speak for you when you are not able to……………
 

Forwarded to you by : L.Vijaya Rami Reddy, MIG-303, KPHB Colony,

Nellore – 524004.  e-mail : vijayaramireddy@rediffmail.com

 

Permalink 
 14:05 | 11/Jun/2008 | 11 Comment(s)
NISSABDAM - NEEKU - NAAKU - MADHYA

ఇరవై ఎళ్లయిందనుకుంటాను మనం చివరి సారిగా కలుసుకుని. అప్పటినుంచి - అన్నీ ఉన్నా, ఏదో పోగొట్టుకున్న అనుభూతి.ఇప్పటికీ నీ పేరు లోని ఏ అక్షరం విన్నా నా మేను జలదరిస్థున్ది. తమాయించుకుని నన్ను నేను సర్దుకునే వరకు చాలా కాలమే
పడుతుంది.

నాకారోజు దాకా తెలీదు- ప్రేమకి ఇంత స్వార్ధముంటుందనీ, నేను (నీ) ప్రేమకి బలైపోతానని. అప్పట్లో నాకు చేత నయింది ఒక్కటే.
నిర్మలంగా, స్వచంగా నిన్ను ప్రేమించడం, నీ చుట్టూ అల్లుకు పోవడం. నీలా - ప్రేమకి లాభా నష్టాల ఖాతా, ఒక బాలాన్శేషీట్ వేసుకోవడం
ఏది బెటర్, ఎవరు బెటర్ అని ఆలోచించి మరి ప్రేమించడం చేతకాలేదు.

ఎక్కడో నీకు దూరంగా ఉన్న్నా, నిన్ను ప్రేమించాక - ఆ దూరం నా 30 రోజుల ఉద్యోగంలో 10 రోజులు నీ దగ్గరే ఉండేలా చేసింది.
మీ వాళ్ళు, మీ ఊరు, పార్కులూ, సినిమా హాళ్లు, రోడ్లు, పెన్నా నదీ తీరాలు, మీ అందరితో నా (నీ) ఫోటోలు వగైరా - వీటిలో ఏ
ఒక్కడాన్ని నిద్రలేపి (మనిద్దరం) ఎవరని అడిగితే భార్యాభర్తలనే సమాధానమే కదా విన్నాం? మనం మన జీవితం గురించి ఎన్ని కలలు
కన్నమని..! మన పెళ్ళికి ఎంత తొందర పడ్దమని..! మీ ఇంట్లో నువ్వు ప పరమాన్నాలతో "భోజనం" వడ్డిస్తానంటే ఆకలిగా ఉన్నా తినలేదు. ఆ విషయం బాగా వివరించి (మొదటిరాత్రి మజా ఉండదని) నీకు చెప్పినపుడు
ఎంతో ఏతుకు ఎదిగి పోయవు విజ్జీ అని ఏడుస్తున్న ఆనందంలోనో, ఆనందంతో ఏడుస్తునో నా బుగ్గ మీద నువ్వు పెట్టిన ముద్దు
ఇంకా నా జ్ఞాపకాల్లో ఉండిపోయింది. నువ్విచిన హీరొ పెన్ ఈ 20 ఏళ్ల నుండి నా దగ్గరే ఉంది.

ఆ రోజు నాకింకా గుర్తు. మనిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం, పెళ్లి చేసుకుందాం అని నువ్వన్నవెంటనే మయ ఇంటికెళ్లి అమ్మానాన్న లతో, అక్కవాళ్ళ తో వాదులా డి, చివరికి ఒప్పించి సరే అనిపించుకున్నపుడు - నాకు ఏవేరెస్టు శిఖరాన్ని ఎక్కినంత ఆనందం.

ప్రేమలో పరాజయం పొందిన వాళ్ళందరూ నా కంటికి చాలా చిన్నావాళ్లుగా (ప్రస్తుతం నాకు కల్ల జొళ్లు ఉన్నయనుకొ) కనపడిననంత
అనుభూతి. పెళ్లి ఇంకో 75 రోజుల్లో అన్నపుడు - అమ్మో 75 యుగాలే ! అని మనిద్దరికే వినిపించినంత భావన.

తర్వాత మామూలే. నీకు 20 రోజులు దూరంగా, 10 రోజులు దగ్గరగా. "మొ తానికి సాధించావు రా. అలాగే నీ పెళ్లి కూడా అయిపోతే
చాలా నిశ్చింతగా ఉంటుంది అని నా స్నేహితుడు హరి అన్నపుడు - శ్రీష్టి లో తీయనిది - స్నేహమేనోయి అన్న మాటలు గుర్తుకోచాయి.

చివరికి కల లో కూడా ఊహించలేనంత టి వాస్తవాల్ని విన్నపుడు(అస్సలు పట్టించుకోలేదు), కల్ళారా చూపించినపుడు(నమ్మలేదు),
నీకై నువ్వే నాకు దొరికిపోయినపుడు........... నా గుండె బద్దలయినపుదు............. హోస్పిటల్లో అమ్మ నాన్న, అక్కవాళ్ళు.............
నేను చివరి క్షణాల్లో ఉన్నాననుకుని నా చుట్టూ చేరి చిన్న పిల్లల్లా ఏడుస్తున్నపుడు...........ఇంకా లీలగా గుర్తు.
,
చివరికి, నేను చావుతో పోరాడి, నీ(ప్రేమ)తో ఓడిపోయి, బలవంతంగా బతికి బయట పడ్డప్పుడు- అమ్మా నాన్నలని -పున్నామనరకం నుండి నేను రక్షిస్తానో లేదో తెలీదు గాని, నాకు పునర్జన్మనిచిన మా నాన్న "ప్రేమ నీలాంటివాదికి సరిపదదు రా "
అని ఇంకా ఏమీ మాటలు రాక నా ప్రాణాల్ని హరి చేతుల్లో పెట్టి ఊరేల్లి పోయిన కొద్ది రోజులకే మళ్లీ వ చి
" ఒరే ! నీ ప్రేమ శశికలా బేగమ్మో, శశికలా తామస్సో అయ్యిన్దట." అన్నప్పుడు నా గుండె ఆగీనంత పని అయింది.
(ఆగిపోయినా బావుండేది)

తర్వాత మామూలే. నేనే లోకంగా............., ప్రాణంగా............ నా మారదలు............ మా ఇద్దరి లోకం మా బాబు కార్తీక్, పాప కీర్తి...
బాబు ...బి.టెక్ (ఐ.ఐ.టి) , పాప ఇంటర్మీడియేట్.

Permalink 
 15:43 | 10/Jun/2008 | 7 Comment(s)
DONT BREAK YOUR HEAD

ప్రస్తుతం మీ పిల్లల చదువుల పరమావధి ఉద్యోగమే అయితే వారిని ఏ కోర్సులో చేర్చితే తొందరగా రాణించి, ఉద్యోగాన్ని పొందగలరో ఆలోచించండి.
బలవంతపు కోర్సులను, వారి మేధస్సుకు మించిన కోర్సులను వారిచే చదివించి చివరకు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడెట్లు చేసుకోవడం
ఈనాటి తల్లిదండ్రుల్లో ఎక్కువ శాతం ఉన్నారనేది విస్పష్టం. ఇక్కడ మీకన్ధరికి తెలిసిందే అయినా ఓ కధ చెప్పాలి. శివుడు, పార్వతి, వారి కుమారులయిన విఘణేశ్వరుని, సుబ్రమన్యుణ్ణి పిలిచి, ఎవరైతే ముందుగా ముల్లోకాలను మూడు సార్లు చుట్టి వస్తారో వారికి ప్రమధ గనాన్ని అప్పగిస్తామని చెప్పినవెంటనే సుబ్రమన్యుడు
ఆలస్యం చేయకుండా నెమలి వాహనం సహాయంతో బయలుదేరి వెళతాడు. ఇక పోతే మన వినాయకుడికి ఎం చేయాలో అర్ధం కాక
అంటే తన వాహనం చూస్తే ముషికం(ఎలుక), పైగా తనది భారీ కాయం. చివరికి ఆలోచించి - తల్లిదండ్రులను మించిన వేరే లోకాలు లేవని
తలచి శివపార్వతుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తన సోదరుని కంటే ముందుగా ఆ పోస్టుని కొట్టేయడం జరుగుతుంది.(అంటే ఇక్కడ
వివేకం, సమయ స్పూర్తి బాగా పని చెసిన్దనె చెప్పాలి)

మీ పిల్లల చివరి గోల్ మంచి ఉద్యోగమే అయినప్పుడు అనవసరమైన కోర్సులు, కోచింగులు చదివించి మీ డబ్బు, అమూల్యమైన సమయం,
శ్రమ వృధా అయిపోయి చివరికి ఏ క్లర్క్ గానో, కండక్టర్ గానో స్థిరపడి దాంతోనే సంతృప్తి పడాల్సి వస్తుంది. ఇక్కడ మీరిన్కొ విషయం గుర్తుంచోవాల్సి ఉంది. ఏ ప్రభుత్వ ఉదైగానికైనా (మరీ కొన్నింటికి తప్పించి) చివరకు ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ లకు
కూడా కావాల్సిన కనీస అర్హత "ఏదైనా డిగ్రీ'. ఉదాహరణకి మీ పిల్లల్ని ఓ ఐ.పి.ఎస్ లేదా ఐ.ఏ.ఎస్. చదివించాలనుకుంటే ఇంటర్మీడియేట్ తర్వాత బాగా పేరున్న ఒక మంచి కోచింగ్ సెన్ťట్రర్ని - ఆది దెల్హి కావచు లేదా హైదరాబాద్ కానివ్వండి, అక్కడకు పంపించి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పిస్తూ డేగ్రీని కూడా పూర్తి చెయ్యిన్చొచు. అంటే ఇక్క డ మీరు ఇంటర్మీడియేట్ చదివించిన తర్వాత
ఒక మంచి కార్పొరేట్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చెయ్యించడానికయ్యే ఖర్చు ఒక యాభై వేల రూపాయలు అయితే, అదే ఖర్చుతో అక్కడ మీ అబ్బాయి లేదా అమ్మాయి ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ + డిగ్రీ రెండు పూర్తి చేస్తారు. ఒక వేళ ఐ.పి.ఎస్/ఐ.ఏ.ఎస్ గా రాలేదనే
అనుకుందాం. అక్కడ తీసుకున్న మూడేళ్ళ కోచింగ్ తో చాలా సులభంగా బి.ఎస్.ఆర్.బి/ఆర్.ఆర్.బి ఉద్యోగాల్ని సాధించగలరు.
దానికి తోడుగా మీ పిల్లలకు మీ ఆర్ధిక పరిస్థితినీ, వారు ఉద్యోగం చేయాల్సిన అవసరాన్ని క్షుణ్ణంగా అర్ధమయయేటాట్లు చెప్పండి.
తద్వారా పిల్లల్లో పట్టుదల పెరిగి చదువు పట్ల ఏకాగ్రత కలిగి, ప్రక్కదారులు పట్టకుండా ఉంటారు. భాద్యతలను గుర్తెరిగి ప్రవర్తిస్తారు.
అసలు డిగ్రీ కూడా చదివించే స్తోమత లేకపోతే ఇంటర్మీడియేట్ తో అనేక రకాలయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంభంధించిన కోర్సులు
ఎన్.డి.ఏ., నావి, ఏర్ťఫోర్స్ లాంటివి అనేకం ఉన్నాయి. వాటికి కోచింగ్ ఇప్పించండి. కనీస ప్రారంభ జీతము 7 వేల రూపాయలకు పైనే
ఉంటుంది.

ఇలాంటి వివేకవంతమైన మీ ఆలోచనల ధ్రుక్ťపధం మీ పిల్లల భవిష్య తుని ఉజ్వాలంగా, మహోన్నతంగా తీర్చి దిద్దాలని అస్సిస్తున్నాను.
దీనిలోని అంతరార్ధాన్ని, నేయా ఆర్తినీ ఏ ఒక్క తల్లిదండ్రి అయినా క్షణం సేపు ఆలోచించ గలిగితే అంతకంటే కావాల్సినది ఏముంది..........................

మీ బిడ్దల ఉజ్వాల భవిశ్యథుని కోరే మీ ప్రియ నెస్థమ్......

విజయరామి రెడ్డి

Permalink 
 14:42 | 9/Jun/2008 | 6 Comment(s)
SPANDANA

స్పందించే హృదయం ఉంటే
కొలను గట్టు మీద

జారి పడిన--

గన్నేరు పువ్వు చాలు---

ఆనందించడానికి....!

Permalink 
 14:41 | 9/Jun/2008 | 13 Comment(s)
KALA

బ్రతకడానికి
మించిన

కళ లేదని

నమ్ముదాం.

కళ గా---

బ్రతుకు దామ్....!!

Permalink