rediff ILAND
Welcome Guest, | Create your own iLand| Sign In  | New User? Get Started
BLOGS
iLand
Blogs
Friends/Contributors
Guestbook  
 
vijayaram reddy
Categories
Music
Religion
kavitha
Poetry
Travel
Friends
Writing
Mobile
Business
What is an RSS feed?
RSS Feed 
jeevitham.rediffiland.com/  
Wednesday 20 August, 2008
 19:21 | 20/Jun/2008 |  15 Comment(s)
  Add vijayaram reddy as Friend     Write to vijayaram reddy     Forward this link
KANAKA DURGA

సాక్షాతు కనకదుర్గా దేవి
సాక్షిగా -

కవితన్నా, కవిత్వమన్నా

నాకు పంచ ప్రాణాలు....

ఒక్కో కవిత, ఒక్కో రకంగా -

ఏడీపిస్తుంటాయి, నవ్విస్తుంటాయి.

తెలియని ఆనందానికి లోను చేస్తుంటాయి,

తీపి జ్ఞాపకాలుగా గుర్తుంది పోతాయి.

అందుకే అవి -

అందరి హృదయాల్ని ఆకట్టుకుంటాయి !

ఆస్వాదించి, అనుభవించితే గాని -

తెలీదు -

ఆ కవి హృదయం....!

అందుకే అన్నారు -

రవి (సూర్యుడు) కాంచని చోట,

కవి కాంచునని.........!!!

Category: kavitha | Permalink